Home
Jio Platforms
Jio Platforms News
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
Reliance Group: స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (Jio Platforms) బ్లాక్‌బస్టర్ అరంగేట్రం చేయడంతో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సరికొత్త రికార్డును సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) పరంగా దేశ కార్పొరేట్ చరిత్రలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది. దీనితో ఇప్పుడు ఇన్నాళ్లూ అగ్రస్థానంలో కొనసాగిన టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి, కార్పొరేట్ మార్కెట్ క్యాప్ లీగ్‌లో రిలయన్స్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల… -
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
Jio IPO Creates 12 Records: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ భారత స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఐపీఓకు మొత్తం రూ.7.4 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. రూ.30,188 కోట్ల ఇష్యూ సైజుతో వచ్చిన ఈ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన కేవలం 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రై బ్ అయింది. అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారుల (QIB) కోసం కేటాయించిన రూ.5,500 కోట్ల వాటా కూడా తొలి 10 నిమిషాల్లోనే… -
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
Reliance Jio IPO: స్టాక్ మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని రీతిలో రిలయన్స్ జియో ఐపీఓ సరికొత్త రికార్డులను తిరగరాసింది. భారత ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్ల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచానికి చాటిచెబుతూ జియో ప్లాట్‌ఫామ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే ఇప్పటివరకు ఏ సంస్థ అందుకోని రీతిలో కోటికి పైగా దరఖాస్తులను రాబట్టి గ్లోబల్ స్థాయిలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. గతంలో వారీ ఎనర్జీస్ పేరిట ఉన్న 97 లక్షల దరఖాస్తుల రికార్డును… -
Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
Jio Platforms IPO GMP today: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ (Jio Platforms IPO)కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీఓ ప్రారంభమైన కొద్ది సమయంలోనే మొత్తం ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్ర్రైబ్ అయింది. ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో భారీ డిమాండ్ నమోదైంది. మరోవైపు, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) కూడా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్స్క్రిప్షన్ అందించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)… -
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన ‘జియో ప్లాట్ఫార్మ్స్’ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రతిపాదనకు భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ తుది ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ సుమారు రూ. 37,000 కోట్లకు పైగా నిధులను సమీకరించే అవకాశం ఉంది. దీంతో భారత స్టాక్ మార్కెట్…
తాజావార్తలు
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!