Home
Jio Platforms Ipo
Jio Platforms Ipo News
-
Reliance Group: టాటా గ్రూప్ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
Reliance Group: స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (Jio Platforms) బ్లాక్బస్టర్ అరంగేట్రం చేయడంతో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సరికొత్త రికార్డును సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) పరంగా దేశ కార్పొరేట్ చరిత్రలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది. దీనితో ఇప్పుడు ఇన్నాళ్లూ అగ్రస్థానంలో కొనసాగిన టాటా గ్రూప్ను వెనక్కి నెట్టి, కార్పొరేట్ మార్కెట్ క్యాప్ లీగ్లో రిలయన్స్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్కు చెందిన లిస్టెడ్ కంపెనీల… -
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
Jio Platforms IPO Listing: భారత స్టాక్ మార్కెట్లో నేడు జియో ప్లాట్ఫామ్స్ (Jio Platforms) షేర్ల లిస్టింగ్పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఈ డిజిటల్, టెలికాం సంస్థ ఐపీఓ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. నేడు, అక్టోబర్ 28న NSE, BSEల్లో షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ ద్వారా సుమారు రూ.30,213 కోట్లు సమీకరించింది.… -
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
Jio Platforms IPO: రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఐపీఓకు సంబంధించిన షేర్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. దేశీయ ప్రైమరీ మార్కెట్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. సుమారు రూ.30,213 కోట్ల పరిమాణంతో వచ్చిన ఐపీఓ మొత్తం 22.19 రెట్లు సబ్స్క్రైబ్ కావడంతో షేర్ల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ఐపీఓకు దరఖాస్తు చేసిన పెట్టుబడిదారులు తమకు షేర్లు అలాట్ అయ్యాయా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చు.… -
Jio Platforms IPO GMP today: జియో ప్లాట్ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
Jio Platforms IPO GMP today: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ (Jio Platforms IPO)కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీఓ ప్రారంభమైన కొద్ది సమయంలోనే మొత్తం ఇష్యూ పూర్తిగా సబ్స్క్ర్రైబ్ అయింది. ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో భారీ డిమాండ్ నమోదైంది. మరోవైపు, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) కూడా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్స్క్రిప్షన్ అందించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)… -
Jio Platforms IPO: జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
Jio Platforms IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఐపీఓ (IPO) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.30,188 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 23 వరకు ఈ ఐపీఓలో పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీఓలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించగా, దీనికి 30 రెట్లకు పైగా బిడ్లు వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ ఆస్తుల… -
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా జియో ప్లాట్ఫామ్స్ దలాల్ స్ట్రీట్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. దాదాపు రూ.37,700 కోట్ల భారీ నిధుల సమీకరణే లక్ష్యంగా రాబోతున్న ఈ మెగా ఇష్యూ కోసం మదుపరులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మార్కెట్లను ఊపేస్తున్న ఈ భారీ ఐపీవో వేళ ఒక బయటపడ్డ షాకింగ్ నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు దేశమంతా జియో…
తాజావార్తలు
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
ట్రెండింగ్
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..