JD Vance divorce: సంచలనాలకు కేంద్ర బిందువు అయిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను దాటి, ఆ దేశ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన ఇటీవల తన భార్య మతం గురించి వ్యాఖ్యానించడం, దాని తర్వాత, ఎరికా కిర్క్‌తో ఆయన ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఉపాధ్యక్ష దంపతులు తర్వలోనే విడాకులు తీసుకుంటారనే పుకార్లు చెలరేగుతున్నాయి. తన హిందూ భార్య ఉషా వాన్స్ క్రైస్తవ మతంలోకి మారుతుందని జెడి వాన్స్ ఇటీవల…