జయంత్ సీ పరాన్జీ.ప్రేమించుకుందాం రా.. బావగారూ బాగున్నారా.. వంటి మంచి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను బాగా అలరించారు.అయితే చాలా కాలంగా ఆయన మరో సినిమాను చేయలేదు.. ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్.. అదే స్థాయిలో ప్లాపులు కూడా అందుకున్నాడు.అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీ�