Home
Japan Prime Minister
Japan Prime Minister News
-
Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
జపాన్ ప్రధాని సనాయ్ తకైచి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోజుకు కేవలం తాను 3 గంటలు మాత్రమే నిద్రపోతానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుత ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. -
Sanae Takaichi: భారత్ టూర్కు జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటనకు వస్తున్నారు. జూలై 1-3 తేదీల్లో భారతదేశంలో తొలి పర్యటనకు రానున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన అస్సాం పర్యటనను రద్దు చేసినట్లు తెలుస్తోంది. -
Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నిక.. ఊహించని మెజారిటీతో గెలుపు
జపాన్ చరిత్రలో సనే తకైచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు. మంగళవారం జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్లో సనే తకైచి విజయం సాధించారు. మొదటి రౌండ్ ఓటింగ్లో ఊహించని విధింగా మెజార్టీ సాధించారు. -
Japan: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కీలక నిర్ణయం.. పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటన
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మీడియా సమావేశంలో ఫుమియో కిషిడా ప్రకటించారు. కిషిదా నిర్ణయంతో ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ నెలకొంది. -
కరోనా దెబ్బ: ప్రధాని పదవికి ఎసరు
కరోనా ఎంత పనిచేస్తివి.. అందరినీ అసహాయులను చేస్తుంటివి.. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ లో అయితే ఉద్యోగాలు పోయి చాలా మంది తినడానికి తిండిలేని పరిస్థితులు చవిచూశారు. ఇది సామాన్యులకే కాదు.. దేశాన్ని పాలించే ప్రభువులకు కూడా చుట్టుకుందన్న విషయం తాజాగా తేటతెల్లమైంది. కరోనా ధాటికి ఓ బిగ్ వికెట్ పడిపోయింది. చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!