Home
Jantar Mantar
Jantar Mantar News
-
Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నగరం నడిబొడ్డున నిరసనలు నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, మొత్తం ఢిల్లీని బందీగా ఎందుకు మార్చాలి.? అని ప్రశ్నించింది. జస్టిస్ అమిత్ మహాజన్, ‘‘ వ్యక్తిగతంగా చూస్తే నగరంలో ఇలాంటి నిరసనలు జరగకూడదు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే’’ అని అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ పోలీసుల పరిధిలో ఉంటుందని, అనుమతిపై తాము… -
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
CJI Surya Kant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నిరసనలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల్లో పాల్గొంటున్న యువ విద్యార్థి నిరసనకారుల పట్ల అధికారులు సంయమనం పాటించాలని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. హింసను అదుపు చేయడానికి పోలీసు బలగాలు కూడా తీవ్రమైన ప్రతిస్పందనలు ఇస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సీజేపీ నిర్వహించిన నిరసనల్లో యువకులు తీవ్ర అలజడి సృష్టించారని,… -
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. దాదాపు నెల రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. దేశ నలుమూల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ దగ్గర కూర్చుని అమ్మాయిలు.. అబ్బాయిలు నెలల తరబడి ఆందోళన చేపట్టారు. -
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఇటీవల జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ప్రతికూల న్యాయ చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే క్రిమినల్ రికార్డు ఉన్న వారికి ఈ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. -
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
CJP: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన నిరసనపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్‌ను గుర్తించినట్లు చెప్పింది. ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) వాహనాలు, రియల్-టైమ్ ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించినట్లు వెల్లడించింది. పార్లమెంట్‌కు సమర్పించిన ఒక పత్రంలో.. క్రైమ్-కుండ్లి డేటా బేస్ ద్వారా 2402 మందిని గుర్తించినట్లు, డోసియర్ రికార్డుల ద్వారా మరో 471 మందిన గుర్తించినట్లు… -
Supreme Court: జంతర్ మంతర్ ‘‘పెల్లెట్ గన్’’ వివాదం.. ఢిల్లీ పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు..
Supreme Court: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ వినియోగంపై వివాదం నడుస్తోంది. దీనిపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జనసమూహాన్ని నియంత్రించే సమయంలో పోలీసుల బలప్రయోగం ఎలా ఉండాలనే అంశంపై అమలులో ఉన్న గ్రేడెడ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ (Graded Use of Force) స్టాండింగ్ ఆర్డర్‌ను కోర్టు ముందు సమర్పించాలని ఆదేశించింది. వాడటానికి స్పష్టమైన రూల్స్ ఉండాలని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో పెల్లెట్ గన్స్నూ పూర్తిగా… -
Abhijeet Dipke: “ఇది అంతం కాదు.. ఆరంభం”.. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు, ఉద్యమ నాయకుడు 29 ఏళ్ల అభిజీత్ దిప్కే చారిత్రాత్మక విజయం సాధించాడు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం మిగతా డిమాండ్లకు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలతో దిప్కేకు ఎట్టకేలకు విశ్రాంతి లభించింది. ఈ రోజు ఉదయం సోసల్ మీడియాలో అభిజీత్ దీప్కే ఓ వీడియో విడుదల చేశాడు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా… -
Delhi: జంతర్‌మంతర్‌ను ఖాళీ చేసిన విద్యార్థులు.. ఇళ్లకు వెళ్లిపోతున్న నిరసనకారులు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నెల రోజులకు పైగా ఢిల్లీ జంతర్‌మంతర్ వేదికగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. -
CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
CJP Protests: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఆందోళనల వేళ భద్రతా దళాలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించాయి. నిరసనల పేరుతో దాడులకు పాల్పడాలని చూస్తున్న ముఠాలకు చెక్ పెడుతూ 'ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్' (FRS) కెమెరాలను అమర్చింది. ఈ కెమెరాలతో ఢిల్లీ పోలీసులు బృందం వీడియోను క్యాప్చర్ చేసింది. ఇక్కడే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ నిరసనల్లో ఏకంగా 2,500 మందికి పైగా పాత నేరస్థులను ఢిల్లీ పోలీసులు పసిగట్టడం… -
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
Danish Kaneria: భారత్‌లో జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపడుతున్న విద్యార్థుల నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా విద్యార్థులు చేపడుతున్న ఈ ఆందోళనపై స్పందిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!