Jannik Sinner Stuns Novak Djokovic in Australian Open 2024 Semi Final: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) ఇంటిదారి పట్టగా.. తాజాగా సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ కూడా ఇంటిముఖం పట్టాడు. మెల్‌బోర్న్ పార్క్‌లో శుక్రవారం జరిగిన సెమీస్‌లో జకోను ఇటాలియన్ స్టార్ జనిక్ సినర్ ఓడించాడు. టెన్నిస్ లెజెండ్ జకోవిచ్‌ను 6-1, 6-2, 6-7 (6/8),…