పెద్ద తెరపై జాన్వీ పరిస్థితి ఏంటి అంటే చెప్పటం కష్టమే! కానీ, స్మార్ట్ స్క్రీన్ మీద మాత్రం హాట్ బ్యూటీ చెలరేగిపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో జాను విజువల్ ట్రీట్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టుచీర మొదలు బికినీ వరకూ అన్నీ ప్రయోగిస్తుంటుంది యంగ్ లేడీ! ఫోటోషూట్లే కాదు సెల్ఫీలతోనూ నెటిజ�