Janhvi Kapoor React on Party With Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఇటీవలే ముగిసింది. విదేశీ ప్రముఖుల రాక, బాలీవుడ్ స్టార్ల ఆటపాటలతో మూడు రోజుల పాటు వెడ్డింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. అనంత్-రాధికల పెళ్లికి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలిచింది. గత క