Janhvi Kapoor Heap Praise on Jr NTR: బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్లో ‘ఉలఝ్’ షూటింగ్ పూర్తి చేసిన జాన్వీ.. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘దేవర’ కాగా.. రెండోది ‘ఆర్సీ 16’. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర షూటింగ్ శరవేగంగా జరుగుత