CM Revanth Reddy : అక్కినేని అఖిల్, జైనబ్ రౌవ్జీ రిసెప్షన్ వేడుకలు ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అఖిల్, జైనబ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. అఖిల్ బ్రౌన్ కలర్ సూట్ లో, జైనబ్ గోల్డ్ కలర్ లెహంగాలో మెరిశారు. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలతో పాటు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. Read Also : Payal Rajput…