లోకనాయకుడు కమల్ హాసన్ మాస్ అవతారంలోకి మారి చేసిన సినిమా ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కమల్ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఏజెంట్ విక్రమ్ గా కమల్ చేసిన పెర్ఫార్మెన్స్ ని పాన్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ రేంజులో క�