స్టైల్ సినోనిమ్… ఐకాన్ ఆఫ్ స్వాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోటికి తిరిగొచ్చాడు. తనకి మాత్రమే సాధ్యమైన అసాధారమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి వింటేజ్ వైబ్స్ ని ఇచ్చాడు రజినీకాంత్. భాషా సినిమా కమర్షియల్ మూవీస్ కి ఒక బెంచ్ మార్క్, నరసింహ మాస్ సినిమాల్లోనే ఒక మైల్ స్టోన్… ఆ రేంజ్ ఇంపాక్ట్ ని రజినీ ఆన్ స్క్రీన్ చూపించి చాలా రోజులే అయ్యింది. కబాలి సినిమాతో మాజీ మాఫియా డాన్ పాత్రలో…