Rajinikanth’s JAILER Telugu Official ShowCase Video: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీనే ‘జైలర్’. సరిగ్గా వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలు పెట్టింది సినిమా యూనిట్. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు…