Jailer team agreed to alter the scene of a killer wearing RCB jersey: నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా ‘జైలర్’. ఈ చిత్రంకు మంచి టాక్ రావడం, రజనీకాంత్ నట విశ్వరూపం చూపించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ వివాదంల