Home
Jagtial Crime News
Jagtial Crime News News
-
Jagtial Crime: ఒకే రోజు రెండు దారుణాలు.. గర్భిణీ అని చూడకుండా భార్యను నరికి చంపిన యూట్యూబర్ భర్త!
Jagtial Crime: జగిత్యాల జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు జరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలపై వారి భర్తలు అఘాయిత్యాలకు తెగబడ్డారు. ఒకడు ఏకంగా యువతిని అత్యంత దారుణంగా కత్తితో నరికి నరికి చంపేశాడు. కనీసం గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా విచక్షణ మర్చిపోయి ప్రవర్తించాడు. మరో ఘటనలో యువకుడు.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ ఈ రెండు కేసుల్లో ఒకరు అదనపు కట్నం కోసం వేధిస్తుండగా..… -
Jagtial: భార్య చేతిలో మరో భర్త బలి.. రోకలి బండతో కొట్టి, మెడను కత్తితో నరికి చంపిన ధర్మపత్ని!
Jagtial: జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. కుటుంబ కలహాలతో భార్య భర్తలను లేపేసింది. ఈ దిగ్భ్రాంతి కరమైన ఘటన ఇరు కుటుంబాల్లో బాధను మిగిల్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య అతని భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తాజాగా కుటుంబ కలహాలు, వాగ్వాదంతో భార్య కోపం తీవ్రరూపం దాల్చింది. దీంతో మొదట రోకలి బండతో భర్త తలపై… -
Jagtial Murder: కాంగ్రెస్ నాయకుడి తల్లి దారుణ హత్య.. పోలీసుల అదుపులో రఘునందన్ రావు!
Congress Leader’s Mother Brutally Murdered in Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాచుపల్లి గ్రామంలో ఓ మహిళను దుండగులు అతికిరాతకంగా బండరాయితో తలపై మోది హత్య చేశారు. అక్కడితో ఆగకుండా శవాన్ని ఈడ్చుకెళ్లి పక్కనే ఉన్న బావిలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటన కొడిమ్యాల మండలంలో కలకలం రేపుతోంది. Also Read: CPI Narayana: రజనీకాంత్… -
Crime News: అసూయ, పగ, ప్రతీకారం.. ఉన్మాదులుగా మారుతున్న మనుషులు! ఈ చిన్నమ్మే ఉదాహరణ
అసూయ, పగ, ప్రతీకారం మనుషుల్ని ఉన్మాదులుగా మార్చుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్యే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సొంత చిన్నమ్మే ఆ చిన్నారిని చిదిమేసింది. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి పేరు హితిక్ష. తండ్రి రాములు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి నవీనతో కలిసి కోరుట్లలో ఆదర్శనగర్‌లో ఉంటుంది హితిక్ష. ఈ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పక్కింట్లో ఉన్న బాత్రూమ్లో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. సాయంత్రం… -
Jagtial News: ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. బస్సులో 75 మంది ప్రయాణికులు
Jagtial News: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజూలాగానే తెల్లవారు జామున నిజామాబాద్ నుంచి వరంగల్ కు బయలు దేరింది. అందులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!