Jabardasth Faima New House Warming Ceremony Video Viral: జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. చాలా మందికి సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక ముందుగా ఈ షోలో లేడీస్ ఉండేవారు కాదు. మగవారి చేతనే ఆడవారి గెటప్పులు వేసి పని కానిచ్చేవారు కానీ తరువాత లేడీస్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ షోలో పటాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫైమా �