జబర్దస్త్ ద్వారా ఫెమస్ అయిన లేడీ కమెడీయన్లలో లేడీ కమెడియన్ రీతూ చౌదరి కూడా ఒకరు.. జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ ను పెంచుతూ ఫోటోలకు పోజులు ఇస్తుంది.. ఈ అందాలకు యూత్ ఫిదా అవ్వడంతో ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అ�