(సెప్టెంబర్ 5తో బొంబాయి ప్రియుడుకు 25 ఏళ్ళు) ఆల్ కూర చమ్ చమ్ అనే పదాన్ని జంధ్యాల జనానికి యన్టీఆర్ అడవిరాముడుతో పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు ఆ సినిమాలో కొంత, ఈ సినిమాలో కొంత తీసుకొని తెరకెక్కించారు. అందువల్లే ఆల్ కూడ చమ్ చమ్ అన్న మాటను జంధ్యాల తమపై తామే సెటైరిక్ గా పలికించారేమో అనిపిస్తుంది. అయితే అడవిరాముడు అఖండ విజయం సాధించిన సెంటిమెంట్ తో కాబోలు కె.రాఘవేంద్రరావు అనేక పర్యాయాలు తన…