Home
Islamic Nato
Islamic Nato News
-
Asim Munir: అసిమ్ మునీర్‌కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
ఇటీవలే పాకిస్థాన్, సౌదీ, టర్కీ కలిసి ‘ఇస్లామిక్ నాటో’ కూటమిగా ఏర్పడ్డాయి. మూడు దేశాలు సంతకాలు కూడా చేశాయి. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ఆ శత్రువు మూడు దేశాలకు శత్రువుగా భావించి దాడి చేయడమే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. -
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
Pakistan: పాకిస్తాన్-టర్కీ-సౌదీ అరేబియాలు కలిసి ఒక రక్షణ ఒప్పందాన్ని కుదర్చుకున్నాయి. ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’పై సంతకాలు చేశాయి. ఈ కూటమి భారత్‌కు తలనొప్పిగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. అయితే, గతంలో ఇలాంటిదే పాకిస్తాన్ ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కుదుర్చుకుంది. కానీ 1965 యుద్ధంలో భారత్ నుంచి పాకిస్తాన్‌ను కాపాడటానికి ఏ మిత్ర దేశం కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’గా చెప్పబడుతున్న ఈ తాజా ఒప్పందం కూడా పాకిస్తాన్‌కు రక్షణ ఇవ్వలేదని చాలా మంది చెబుతున్నారు. బాగ్దాద్… -
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
Pakistan: ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’గా పిలుస్తున్న ఈ ఒప్పందం ప్రకారం, ఈ మూడు దేశాలు సైనికంగా సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపైనా దాడి జరిగినా, ముగ్గురిపై జరిగినట్లే భావిస్తాయి. అయితే, ఈ కూటమిని మరింత విస్తరించాలని పాకిస్తాన్ భావిస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ముస్లిం దేశాలకు కీలక పిలుపునిచ్చారు. విభేదాలు అన్ని పక్కన పెట్టి… -
India-UAE-Israel axis: “భారత్-యూఏఈ-ఇజ్రాయిల్” కూటమి.. సౌదీ-పాక్-టర్కీ ఇస్లామిక్ నాటోనే లక్ష్యమా..?
India-UAE-Israel axis: టారిఫ్‌ల పేరుతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా మిత్ర దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. నాటోలో పెద్దన్నగా ఉన్న అమెరికా, ఇప్పుడు ఆ కూటమినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గ్రీన్‌ల్యాండ్ వ్యవహారం కారణంగా యూరప్ దేశాలతో కయ్యం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అమెరికా రక్షణ ఉంటుందా అనే అనుమానాలు పశ్చిమాసియా దేశాలను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త సైనిక కూటమిలు పుట్టుకొస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో తమ రక్షణ కోసం మిడిల్ ఈస్ట్ దేశాలు, ఇతర… -
Pakistan: భారత్, ఇజ్రాయిల్‌లతో పాకిస్తాన్ డేంజరస్ గేమ్.. “ఇస్లామిక్ నాటో” ఏర్పాటు చేస్తోందా..?
Pakistan: పాకిస్తాన్ చాలా డేంజరెస్ గేమ్ ఆడుతోంది. ఇస్లామిక్, అరబ్ దేశాల్లో ఉన్న భయాలను పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటోంది. ఇస్లామిక్ ప్రపంచంలో కేవలం పాక్ వద్ద మాత్రమే అణు బాంబు ఉంది. ఈ బలంతో తాము ఇతర ఇస్లామిక్ దేశాలను రక్షిస్తామనే భ్రమను కల్పిస్తోంది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!