Home
Irs Officer Daughter Murder
Irs Officer Daughter Murder News
-
IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
IRS Officer Daughter Murder: ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కూతురుపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు రాహుల్ మీనా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గంటల వ్యవధిలో ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి రాహుల్ మీనా, తన పొరుగున ఉండే స్నేహితుడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్దిగంటల తర్వాత ఢిల్లీకి చేరుకుని, ఐఆర్ఎస్ అధికారి కూతురుని రేప్ చేసి, హత్య చేశాడు. -
IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో నిందితుడు రాహుల్ మీనాను గురువారం కోర్టులో హాజరు పరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. -
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
దేశ రాజధాని ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాహుల్ మీనా (19) నేర చరిత్ర తెలిసి పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత క్రూరత్వానికి ఎలా అలవాటు పడ్డాడో తెలిసి అవాక్కయ్యారు. -
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం కుమార్తె విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!