Iran War: ఇరాన్ అన్నంత పని చేసింది. తమ గడ్డపై దాడులు చేస్తున్న అమెరికాకు, ధీటుగా బదులిస్తామని, ఏప్రిల్ 1 నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బహ్రైయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడికి పాల్పడింది.