IRDAI Fraud: అప్పు.. తప్పులు చేయిస్తుంది. అవును మీరు విన్నది కరెక్టే.. అలా అప్పులు చేసిన ఓ ఉద్యోగి.. ఏకంగా తాను పని చేస్తున్న కంపెనీకే కన్నం పెట్టాడు. కోట్ల రూపాయల సొమ్మును అక్రమంగా కొట్టేశాడు. చివరకు అంతర్గత విచారణలో ఉద్యోగి బాగోతం బయట పడింది. చివరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. భాస్కరభట్ల సూర్యనారాయణ శాస్త్రి. హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఆండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా…