Home
Iran Us Negotiations
Iran Us Negotiations News
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
US Iran Talks: అమెరికా, ఇరాన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర దాడులను నిలిపివేయడానికి అంగీకరించడంతో పాటు, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) అంశంపై చర్చలు జరిపేందుకు ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రస్తుతం సున్నితమైన దశలో… -
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
Donald Trump: ఇజ్రాయిల్ లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడి వల్ల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. ఈ దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించే స్థాయికి వెళ్లిందని ఇరాన్ ఫైర్ అయింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇజ్రాయిల్‌పై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం… -
Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ
ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఇరాన్ ప్రతిపాదనలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. -
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
Iran Mocks Trump: వరస యూ-టర్న్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. ఇరాన్ యుద్ధం విషయంలో బాంబులు కురిపిస్తానని సాయంత్రం కామెంట్స్ చేస్తే, తెల్లారేసరికి సీజ్ ఫైర్ పొడగింపు అంటూ మరో విరుద్ధమైన ప్రకటన చేస్తున్నారు. ట్రంప్ తీరుపై ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇరాన్ సైటైర్లు పేలుస్తోంది. తాజాగా, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ట్రంప్‌ను వెక్కిరిస్తూ ఏఐ వీడియోతో ఒక పోస్ట్ పెట్టింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సమావేశాలకు ఇరాన్ వెళ్లకపోవడంతో ట్రంప్… -
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
US-Iran Talks: అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం మరోసారి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సిద్ధమవుతోంది. సోమవారం నుంచి రెండు దేశాల మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ చర్చలకు పాకిస్తాన్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో పాకిస్తాన్ జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండిలో భారీగా భద్రతను మోహరించింది. నగరం అంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. లాక్డౌన్ పరిస్థితి ఏర్పడింది. చర్చల తేదీలపై ఇంకా స్పష్టత రానప్పటికీ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజా, సరకు రవాణాపై…
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!