Home
Ipo Market
Ipo Market News
-
IPO : వచ్చే వారంలో స్టాక్ మార్కెట్లోకి నాలుగు ఐపీవోలు
IPO : మీరు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తు్న్నారా.. అయితే వచ్చే వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చే వారం స్టాక్ మార్కెట్లో 4 IPOలు తెరవబోతున్నాయి. -
Ullu Digital IPO : త్వరలో ఐపీవోకు రానున్న ఉల్లు.. రికార్డులు బద్ధలే
Ullu Digital IPO : ఐపీఓ మార్కెట్లో కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. SME విభాగంలో ఇదే అతిపెద్ద IPO రికార్డు. OTT ప్లాట్‌ఫారమ్ ఉల్లు డిజిటల్ తన మొదటి పబ్లిక్ సమర్పణ కోసం రెడీ అయింది. -
IPO Listing: ఓయో నుంచి టాటా వరకు ఐపీవోకు 28 కంపెనీలు.. రూ. 38000 కోట్లు సమీకరించే ప్లాన్
IPO Listing: ఈ ఏడాది ఐపీవోల జోరు నడుస్తోంది. ఈ కారణంగా భారత స్టాక్ మార్కెట్ హాట్ హాట్ గా ఉంది. చిన్న నుంచి పెద్ద కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించాయి. ఇప్పటివరకు 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రికార్డు స్థాయిలో 31 ఐపీవోలు అమ్మకానికి వచ్చాయి. -
IPO Next Week: ఇన్వెస్టర్స్ గెట్ రెడీ.. ఈ వారం 16 కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయ్
IPO Next Week: మీరు ఐపీవోలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే వచ్చే వారానికి డబ్బులు రెడీ చేసుకోండి. సోమవారం నుండి ప్రారంభమయ్యే కొత్త వారంలో అనేక విభిన్న కంపెనీల ఐపీవోలు తెరవబడతాయి. -
PhonePe : త్వరలో ఐపీవోకు రానున్న ఫోన్ పే
PhonePe : డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ కంపెనీ PhonePe త్వరలో IPO తీసుకురాబోతోంది. PhonePe ఇప్పుడు IPOని తీసుకురావడానికి చాలా దగ్గరగా వచ్చిందని ఇటీవలి అప్డేట్ స్పష్టంగా సూచించింది. -
Biggest IPO in 2023: ఈ ఏడాదికి అతి పెద్ద ఐపీవో తీసుకురానున్న సాఫ్ట్ బ్యాంక్
Biggest IPO in 2023: ఐపీవో పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. చిన్న, పెద్ద వ్యాపారంలో పాల్గొన్న కంపెనీలు ఐపీవో ఆఫర్ చేశాయి. ఇప్పుడు 2023 సంవత్సరంలో అతిపెద్ద ఐపీవో తీసుకురావడానికి సాఫ్ట్ బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. -
Tata Technologies IPO: 20ఏళ్ల తర్వాత టాటా ఐపీవో బూమ్.. గ్రే మార్కెట్లో ప్రీమియం రికార్డు
Tata Technologies IPO: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కొత్త టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీకి చెందిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ రాబోతోంది.
తాజావార్తలు
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
-
IOB FD Rate Hike: FD వడ్డీ రేట్ల పెంపు.. 444 రోజుల డిపాజిట్‌పై 6.85% వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంత లాభం?
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
ట్రెండింగ్
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!