Home
Ipl 2026 Latest News
Ipl 2026 Latest News News
-
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్లో.. ఇప్పుడు రికార్డులు..!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో రికార్డులను తిరగరాసి.. యూనివర్స్ బేబీ బాస్గా మారిపోయాడు.. అయితే, వైభవ్పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యజమాని సంజీవ్ గోయెంకా చేసిన భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకప్పుడు స్టేడియంలో ప్రేక్షకుడిగా మ్యాచ్లు వీక్షించిన బాలుడు, నేడు ఐపీఎల్లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం తనకు… -
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన గత మ్యాచ్లో వెన్నునొప్పి కారణంగా హార్దిక్ ఆడలేదు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్పూర్లో జరగబోయే తదుపరి మ్యాచ్కైనా అతను అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ, బుధవారం ముంబై టీమ్ విమానాశ్రయం నుంచి బయలుదేరినప్పుడు హార్దిక్ అక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతను తర్వాత టీమ్తో కలుస్తాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత… -
Gautam Gambhir: ఐపీఎల్ ఫ్యాన్స్కు షాక్.. ఐపీఎల్ 2026లో గంభీర్ కొత్త టీమ్కి మారబోతున్నాడా?
Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్తో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఐపీఎల్ 2026లో గంభీర్ కేకేఆర్ జట్టు నుంచి విడిపోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గంభీర్ 2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలో రాజస్థాన్ రాయల్స్కు కొత్త ఓనర్స్ రాబోతున్నారని, వారు గంభీర్ను…
తాజావార్తలు
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!