ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆపిల్ వాచ్, ఐఫోన్ లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆపిల్ నుంచి రిలీజ్ అయ్యే న్యూ గాడ్జెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. ఆపిల్ ఐఫోన్ కొనేందుకు స్టోర్ల వద్ద బారులు తీరుతుంటారు. కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలని వెయిట్ చేస్తుంటారు. అయితే ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు ఆలోచిస్తుంటారు. ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇక మీరు ఆఫర్ల…