iPhone 18 Pro Max: ఆపిల్ వచ్చే ఏడాది తీసుకురాబోయే ఫ్లాగ్‌షిప్ మోడల్ iPhone 18 Pro Max ఇప్పటికే టెక్ ప్రపంచంలో భారీ హాట్ టాపిక్‌గా మారింది. స్పెసిఫికేషన్లు, కెమెరా సిస్టమ్, డిజైన్.. ఇలా అన్ని విభాగాల్లో ఈ ఫోన్ ప్రీమియం, క్లాసీ అనుభూతిని అందిస్తుందని సమాచారం.