Apple iPhone 16 Launch Date: టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన సమయం ఆసన్నమవుతోంది. ‘యాపిల్’ ఐఫోన్ 16 ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. అధికారిక తేదీని యాపిల్ కంపెనీ ఇంకా ప్రకటించకున్నా.. సెప్టెంబర్ 10వ తేదీన ఈవెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ రెండో వారంలో ఈవెంట్‌ను నిర్వహించడం ఆ�