Apple iPhone 15 Launch Date Confirmed: యాపిల్ విడుదల చేసే ‘ఐఫోన్’ మోడల్స్ విడుదలకు ముందే.. మొబైల్ మార్కెట్‌లో ఓ ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాయి. ఐఫోన్ మోడల్స్ ధర, ఫీచర్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని టెక్ ప్రియులూ ఆసక్తిగా ఉంటారు. అలాంటి ఐఫోన్ లవర్స్‌కు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌ను మార్కెట్‌లోకి త్వరలోనే తీసుకురానున్నట్లు…