Bank FD Scheme: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు 2 ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను అందిస్తోంది. వినియోగదారులు 30 నవంబర్ 2024 వరకు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. దీని తర్వాత FD పథకం నిలిపివేయబడుతుంది. ఇక ఈ స్కీమ్ల పేర్లు చుస్తే ఇండ్ సుప్రీం (IND Supreme), ఇండ్ సూపర్ (IND Super) ఎఫ్డి స్కీమ్. ఇందులో ఇండ్ సుప్రీం పథకం వ్యవధి