ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ గుర్తింది కదా.. ఈ ఆంథాలజీ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది.ఇందులోనే మరో స్టోరీలో ప్రముఖ నటి అమృతా సుభాష్ కూడా కొన్ని ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయి నటించింది..ఈ ఆంథాలజీలో ఆ ఎపిసోడ్ కు మరో బాలీవుడ్ నటి కొంకణాసేన్ శర్మ డైరెక్ట్ చేసింది. అయితే ఈ సీన్లు చేయడానికి తాను ఇబ్బంది పడినా…
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో అస్సలు నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ అయిన జి కార్ధ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి అందరికీ కూడా షాక్ ఇచ్చింది.అరుణియా శర్మ మరియు హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ జి కార్ధ. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతుంది..…