Internet : నేటి డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్ కేవలం ఒక సౌకర్యంగా మాత్రమే కాకుండా ప్రాథమిక అవసరంగా మారింది. కానీ మీ ఇంటర్నెట్ అకస్మాత్తుగా పోతే ప్రపంచమే కాసేపు స్తంభించినట్లు అనిపిస్తుంది.
Internet Shutdowns: భారత్ మరోసారి ప్రపంచంలోనే టాప్లో నిలిచింది.. 2022 ఏడాదిలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్డౌన్లు విధించిన దేశంగా టాప్ స్పాట్లో కొనసాగుతోంది ఇండియా.. ఇది వరుసగా ఐదోసారి అని ఇంటర్నెట్ అడ్వకేసీ వాచ్డాగ్ యాక్సెస్ నౌ పేర్కొంది.. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 187 ఇంటర్నెట్ షట్డౌన్లలో 84 �