Home
International Atomic Energy Agency Iaea
International Atomic Energy Agency Iaea News
-
Israel Iran War: ఇరాన్ అణు రియాక్టర్‌పై ఇజ్రాయిల్ దాడి..
Israel Iran War: ఇజ్రాయిల్ ఏడో రోజు కూడా ఇరాన్‌పై భీకర దాడిని కొనసాగించింది. గురువారం రాత్రిపూట ఇరాన్ లోని అరక్ అణు రియాక్టర్ని లక్ష్యంగా చేసుకుని, నటాజ్ ప్రాంతంలోని అణ్వాయుధ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాన్ అణు కేంద్రాల్లో పాక్షికంగా నిర్మించిన ‘‘హెవీ వాటర్ రియాక్టర్’’ ఉంది. దీనిని మొదట అరక్ అని, ఇప్పుడు ఖోడాబ్ అని పిలుస్తున్నారు. -
Israel Iran War: ఇరాన్ నటాంజ్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయిల్ దాడి: యూఎన్ ఏజెన్సీ..
Israel Iran War: ఇరాన్ అత్యంత రహస్యమైన, సురక్షిత ‘‘నటాంజ్’’ అణు సముదాయంపై ఇజ్రాయిల్ ఖచ్చితమైన దాడిని నిర్వహించినట్లు తెలుస్తోంది. భూగర్భం లోతులో ఎంతో సురక్షితమైన ఈ స్థావరాన్ని ఇజ్రాయిల్ విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) మంగళవారం చెప్పింది. నటాంజ్ యూరేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఈ దాడిలో ధ్వంసమైనట్లు వెల్లడించింది. -
Pakistan: పాకిస్తాన్లో ఎలాంటి రేడియేషన్ లీక్ లేదు: IAEA
Pakistan: భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఘన విజయం సాధించింది. టెర్రర్ క్యాంపులతో పాటు, భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పాకిస్తాన్‌కి చెందిన వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!