Home
Inox
Inox News
-
PVR INOX: సినిమా ముందు యాడ్స్ వేసినందుకు లక్ష ఫైన్
25 నిమిషాల పాటు యాడ్స్ వేసి సమయం వృధా చేసినందుకు PVR-INOX పై కోర్టుకు వెళ్ళిన ఒక సినీ అభిమాని విజయం సాధించాడు. సినిమా అభిమాని వాదనను సమర్థించిన వినియోగదారుల కోర్టు, సమయాన్ని డబ్బుగా పరిగణించి, ఫిర్యాదుదారునికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి PVR సినిమాస్, INOX లకు రూ.1.20 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన అభిషేక్ 2023లో శ్యామ్ బహదూర్ సినిమా చూడటానికి బుక్‌మైషో ద్వారా… -
Pushpa 2: పుష్ప దెబ్బ.. సెకన్లలో 426 కోట్ల లాభం?
ఈ ఏడాది అభిమానులు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమాను దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ముందుగానే ఈ సినిమా బుకింగ్ కూడా థియేటర్లలో మొదలైంది. నవంబర్ 30న ప్రారంభమైన బుకింగ్స్ ద్వారా మేకర్స్ దాదాపు రూ.25 కోట్లు రాబట్టారు. మొదటి రోజు ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారానే ఫిల్మ్ మేకర్స్ రూ.60 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా. అంటే పాన్-ఇండియా… -
T20 Worldcup 2022: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐనాక్స్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు
T20 Worldcup 2022: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే అన్ని పనులు ఆపుకుని మరీ టీవీల ముందు అతుక్కుపోతుంటాం. మరి అలాంటి మ్యాచ్ థియేటర్లలో వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌ను థియేటర్లలో చూసే అవకాశాన్ని మల్టీప్లెక్సులు కల్పించబోతున్నాయి. ఈ మేరకు ఐసీసీతో ఐనాక్స్… -
Kashmir: 30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్లు
Cinema theaters to open in Kashmir after 30 years: సుమారు 3 దశాబ్దాల తర్వాత కశ్మీరీలు థియేటర్లో సినిమా చూడబోతున్నారు. కశ్మీర్ లోయలో హింస కారణంగా 1990లో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది. భయాందోళనలు, దాడి జరుగుతుందోనన్న భయం కారణంగా అక్కడ సినిమా థియేటర్లు మూసివేశారు. ఇప్పుడక్కడ మునుపటితో పోల్చితే ఓ మోస్తరు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ చేరువ కానుంది.… -
ఐనాక్స్ గ్రూప్ లో సినిమాలు ఫ్రీ
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇండియాలో మెల్ల మెల్లగా సాధారణ వాతావరణం నెలకొంటోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్లన్నీ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షక ఆదరణ కూడా బాగుంది. దీనిని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా థియేటర్లను ఓపెన్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆ బాటలో మహారాష్టలో ఈ నెల 22 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సంస్థ ఐనాక్స్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 22న మూవీ లవర్స్ కి…
తాజావార్తలు
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!