Infinix Zero 40 5G Launc with AI Features and GoPro Compatibility: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘ఇన్ఫినిక్స్’ సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. జీరో సిరీస్లో భాగంగా ‘ఇన్ఫినిక్స్ జీరో 40’ 5G పేరుతో తాజాగా రిలీజ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్లో వచ్చిన ఈ ఫోన్ను ఏఐ ఫీచర్లతో తీసుకొచ్చింది. ఇన్ఫినిక