Home
Industry Politics
Industry Politics News
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గిల్డ్ ప్యానెల్ మోసాలను బట్టబయలు చేస్తామంటూ ‘మన ప్యానెల్’ కీలక సభ్యులు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ ప్యానెల్ అధికారంలోకి రాగానే, కౌన్సిల్ నుంచి నిర్మాతల సొమ్మును గిల్డ్‌కు ఎలా తీసుకువెళ్లారో అందరికీ అర్థమయ్యేలా లెక్కలన్నీ బయటపెడతామని, రేపు తమ కౌన్సిల్ వచ్చాక గిల్డ్ సంగతి కచ్చితంగా తేలుస్తామని చదలవాడ శ్రీనివాసరావు ఘాటుగా హెచ్చరించారు. సి.కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు చదలవాడ స్ట్రాంగ్ కౌంటర్… -
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ‘మన ప్యానెల్’ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యర్థి వర్గమైన గిల్డ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కౌన్సిల్‌కు గండి కొట్టి, ఆ సొమ్మును గిల్డ్‌కు తీసుకువెళ్లి ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేద నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బును గిల్డ్ సభ్యులు తమలో తామే పంచుకుని, చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.… -
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తాజాగా ప్రతిపక్ష ప్యానెల్‌పై, నిర్మాత అశోక్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరికి పదవులు కావాల్సింది పరిశ్రమను ఉద్ధరించడానికి కాదని, కేవలం ముఖ్యమంత్రుల పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి, ప్రజల ముందు షో చేయడానికేనంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక్ కుమార్ నామినేషన్ వ్యవహారంపై చదలవాడ క్లారిటీ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.… -
C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేళ టాలీవుడ్ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీరుపై ప్రముఖ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు రావాల్సిన కమిషన్ సొమ్మును గిల్డ్ కాజేస్తోందని, సంస్థకు తీవ్ర వెన్నుపోటు పొడుస్తోందని నిప్పులు చెరిగారు. శుక్రవారం ఉదయం చదలవాడ శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన ‘మన ప్యానెల్’ మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. తాజాగా నిర్మాత అశోక్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత…
తాజావార్తలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?