Home
Industry Politics
Industry Politics News
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గిల్డ్ ప్యానెల్ మోసాలను బట్టబయలు చేస్తామంటూ ‘మన ప్యానెల్’ కీలక సభ్యులు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ ప్యానెల్ అధికారంలోకి రాగానే, కౌన్సిల్ నుంచి నిర్మాతల సొమ్మును గిల్డ్కు ఎలా తీసుకువెళ్లారో అందరికీ అర్థమయ్యేలా లెక్కలన్నీ బయటపెడతామని, రేపు తమ కౌన్సిల్ వచ్చాక గిల్డ్ సంగతి కచ్చితంగా తేలుస్తామని చదలవాడ శ్రీనివాసరావు ఘాటుగా హెచ్చరించారు. సి.కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు చదలవాడ స్ట్రాంగ్ కౌంటర్… -
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ‘మన ప్యానెల్’ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యర్థి వర్గమైన గిల్డ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కౌన్సిల్కు గండి కొట్టి, ఆ సొమ్మును గిల్డ్కు తీసుకువెళ్లి ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేద నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బును గిల్డ్ సభ్యులు తమలో తామే పంచుకుని, చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.… -
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తాజాగా ప్రతిపక్ష ప్యానెల్పై, నిర్మాత అశోక్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరికి పదవులు కావాల్సింది పరిశ్రమను ఉద్ధరించడానికి కాదని, కేవలం ముఖ్యమంత్రుల పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి, ప్రజల ముందు షో చేయడానికేనంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక్ కుమార్ నామినేషన్ వ్యవహారంపై చదలవాడ క్లారిటీ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.… -
C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేళ టాలీవుడ్ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీరుపై ప్రముఖ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు రావాల్సిన కమిషన్ సొమ్మును గిల్డ్ కాజేస్తోందని, సంస్థకు తీవ్ర వెన్నుపోటు పొడుస్తోందని నిప్పులు చెరిగారు. శుక్రవారం ఉదయం చదలవాడ శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన ‘మన ప్యానెల్’ మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. తాజాగా నిర్మాత అశోక్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!