Home
Indiramma
Indiramma News
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
కడప జిల్లా జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్‌కు సంబంధించి హైకోర్టు నుంచి అనుకూల ఆదేశాలు వచ్చాయి. దీంతో నేడు జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఇందిరమ్మ నిర్ణయించుకున్నారు. అయితే ఇందిరమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుండ్లకుంటలోని ఇందిరమ్మ స్వగృహం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.… -
Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇళ్లు, పట్టాలు ఇవ్వాలి కానీ, ఉన్న ఇళ్లను లాక్కోవడం కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవెన్యూ మంత్రిగా ఉంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వ్యక్తి భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే నంబర్ 218 భూ బాధితులతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వారా ఇక్కడి బాధితుల సమస్య…
తాజావార్తలు
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్‌పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
-
AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Astrology: నవంబర్ 11 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!