రైల్వేలో జాబ్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2,569 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ బోర్డు/ సంస్థల నుండి ఇంజనీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5…
రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎగ్జామ్ లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) గోరఖ్‌పూర్‌లోని నార్త్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1104 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా 12వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. Also…