అమెరికాలోని ఓ స్టోర్ లో దొంగతనం చేస్తూ.. మరో భారతీయ విద్యార్థిని పట్టుబడింది. యువతిని పట్టుకున్న స్టోర్ కీపర్ పోలీసులుకు కంప్లైంట్ చేశారు. దీంతో విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాను ఎలాంటి చోరీ చేయడం లేదని.. కేవలం డబ్బులు చెల్లించడం మర్చిపోయానని యువతి వాపోయింది. అయినప్పటికి యువతి మాటలు వినని అమెరికా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. Read Also:Liver…