Home
Indian Students In Usa
Indian Students In Usa News
-
Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్లో తీవ్ర కలకలం
అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ విద్యార్థిని అదృశ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది. తెలంగాణకు చెందిన 23 ఏళ్ల యువతి అమెరికాలోని బోస్టన్లో అనుమానాస్పద రీతిలో కనిపించకుండాపోయింది. ఉన్నత విద్య కోసం వెళ్లిన ఈ యువతి గల్లంతు కావడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితురాలిని తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దుల్లపురం గ్రామానికి చెందిన శ్రీజ రెడ్డిగా గుర్తించారు. వాకింగ్కు వెళ్లి అదృశ్యమైన శ్రీజ శ్రీజ రెడ్డి ఏడాదిన్నర క్రితం అమెరికాకు… -
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలని పరిశీలిస్తున్న ఓ ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేసేందుకు ఉపయోగించే Optional Practical Training (OPT) కార్యక్రమంపై $100,000 భారీ ఫీజు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు The Wall Street Journal నివేదించింది. అయితే ఇది ప్రస్తుతం కేవలం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్… -
US Visa Policy: అమెరికా కొత్త మెలికతో విద్యార్థులకు షాక్.. భారతీయుల గుండెల్లో గుబులు
US Visa Policy: అగ్రరాజ్యం అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న స్థిరమైన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (Duration of Status) విధానాన్ని రద్దు చేసి, ప్రతీ స్టూడెంట్ వీసాకు స్పష్టమైన గడువును విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యాడు.
తాజావార్తలు
-
IPL 2027 Retention Live: రిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు?.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!