Home
Indian Mythology
Indian Mythology News
-
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Mythology Movie Trend: నిన్న మొన్నటిదాకా తుపాకుల మోతలు, నెత్తుటి ఏరులు, డ్రగ్స్ మాఫియాల చుట్టూ తిరిగిన భారతీయ చిత్రసీమ.. ఇప్పుడు రూట్ మార్చింది. గ్యాంగ్స్టర్ జానర్ కాస్త చల్లబడటంతో దర్శకుల చూపు ఒక్కసారిగా వేల ఏళ్ల నాటి భారతీయ ఇతిహాసాల వైపు మళ్లింది. ‘కల్కి 2898 ఏడీ’, యానిమేషన్ మూవీ ‘మహా అవతార్ నరసింహ’ ఇచ్చిన భారీ హిట్స్తో మైథాలజీ కథలే సరికొత్త బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపోయాయి. అయితే, ప్రతి ఒక్కరూ ఇదే ట్రాక్లోకి వచ్చేస్తుండటంతో… -
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
Director Shouryuv: భారతీయ చలనచిత్ర రంగంలో పౌరాణిక కథలకు, యానిమేషన్ విజువల్ వండర్స్కు సరికొత్త క్రేజ్ స్టార్ట్ అయిన వేళ.. ఇండస్ట్రీని షేక్ చేసే క్రేజీ అప్డేట్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘హాయ్ నాన్న’ చిత్రంతో ఎమోషన్స్ను పండించి తన ఫస్ట్ సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ శౌర్యువ్, ఇప్పుడు భారత ఇతిహాసాల్లోని అత్యంత శక్తిమంతమైన పాత్రపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మహాభారతంలో వీరత్వానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన అజేయ యోధుడు ‘కర్ణుడి’… -
Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
Akshaye Khanna: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహాకాళి’. భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అసురుల గురువుగా… -
Mahavatar Narasimha: హోంబాలే ‘మహావతార్ నరసింహ’ తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్
భారతీయ సినిమా రంగంలో పాన్-ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసిన హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి సరికొత్త యానిమేటెడ్ ఫ్రాంచైజీ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ (MCU)ని ప్రారంభించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో భాగంగా మొదటి చిత్రం ‘మహావతార్ నరసింహ’ 2025 జూలై 25న ఐదు భారతీయ భాషలలో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) అత్యాధునిక 3D ఫార్మాట్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల… -
Ramayana: రణబీర్ కి షాకింగ్ రెమ్యునరేషన్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రామాయణ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి యానిమల్ సినిమాతో ఆయన మంచి బ్లాక్బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు. ఈ రామాయణ కాకుండా ఆయనకు లైనప్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. Also Read:Ratsasan 2: మళ్ళీ వణికించడానికి వస్తున్నారు! రామాయణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో… -
Mahavatar Narsimha: గూస్ బంప్స్ తెప్పిస్తున్న మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ – మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం కలిసి సినిమా చేస్తున్నారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణు దశ అవతారాల పురాణ గాథను తెరమీదకు తీసుకురానుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధావన్,… -
Yash Vs Ranbeer: ‘రామాయణం’ కోసం రంగంలోకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘రామాయణం’ ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. ‘రాకింగ్ స్టార్’ యష్, ఈ భారీ చిత్రంలో రావణుని పాత్రలో సన్నద్ధమవుతున్నారు. హాలీవుడ్లో పేరొందిన స్టంట్ దర్శకుడు గై నోరిస్తో కలిసి, ఆయన ఈ చిత్రంలోని ఉద్విగ్న యాక్షన్ దృశ్యాలను అద్వితీయంగా రూపొందిస్తున్నారు. ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ది సుసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించిన గై నోరిస్, ఇప్పుడు ‘రామాయణం’…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!