Home
Indian It Professionals
Indian It Professionals News
-
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
H-1B Visa: అమెరికాలో ఉద్యోగం కోల్పోయే H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును తొలగించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన తుది నిబంధనగా మారితే, అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం లభిస్తున్న గడువు ఉండకపోవచ్చు. అయితే ఇది ఇప్పటికీ ప్రతిపాదన మాత్రమే. తుది నిబంధనగా మారే వరకు ప్రస్తుత 60 రోజుల గ్రేస్ పీరియడ్ కొనసాగుతుంది. ప్రస్తుతం H-1B ఉద్యోగం పోతే… -
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
H-1B 60-Day Grace Period Removal: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే H-1B వీసా ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రతిపాదనకు వైట్‌హౌస్‌లోని Office of Information and Regulatory Affairs (OIRA) సమీక్షలో కీలక ఆమోదం లభించింది. దీంతో ప్రతిపాదిత నిబంధనను త్వరలో బహిరంగంగా విడుదల చేసే అవకాశం ఏర్పడింది. అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం H-1B ఉద్యోగులకు… -
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
H-1B Visa: అమెరికాలోస ఉద్యోగం చేయాలని కంటున్న భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై హెచ్-1బీ (H-1B) వీసా రూపంలో మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కొత్తగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై లక్ష డాలర్లకు పైగా ఫీజు భారం మోపేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కొత్త రుసుమును ఏకంగా 1,03,265 డాలర్లుగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. ఈ భారం కేవలం విదేశాల నుంచి… -
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాదారులకు కలవరం కలిగించేలా ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే వారికి లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసే దిశగా అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షలో ఉంది. ఈ నిబంధన… -
H-1B Impact On Indians: H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ వ్యవస్థలో మార్పులు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
H-1B Impact On Indians: H-1B వీసా ప్రోగ్రాంను “మోసం” (Scam)గా అభివర్ణించారు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లూట్నిక్. ఈ వీసాల కారణంగా అమెరికన్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. దీంతో పాటు వీసా వ్యవస్థలో సంస్కరణలు చేసేందుకు సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం H-1B వీసా దారుల్లో అధిక శాతం భారతీయులే ఉండటం వల్ల ఈ మార్పులతో అనేక మందిపై తీవ్ర ప్రభావం చూపేంచే అవకాశం ఉంది. Read Also: TG Rains:…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!