Home
Indian Cricket Talent
Indian Cricket Talent News
-
Ashirvad Sooryavanshi: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆశీర్వాద్ సూర్యవంశీ వీర విహారం.. మురిసిపోయిన వైభవ్..
Ashirvad Sooryavanshi: ఓవైపు బేబీ బాస్.. వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.. ఆ తర్వాత మ్యాచ్లలో కొన్ని సార్లు విఫలమైనా.. బాగానే రాణించాడు.. ఇక, సమస్తిపూర్లో జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 119 బంతుల్లో 168 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 19 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అతని అన్నలు ఉజ్జ్వల్, వైభవ్ సూర్యవంశీ ఈ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ను తమ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ పేరు మార్మోగింది. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన 16 మ్యాచ్ల్లో 237.30 స్ట్రైక్ రేట్, 48.50 సగటుతో 776 పరుగులు సాధించి, 'బేబీ బాస్'గా పేరొందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. త్వరలోనే శ్రీలంకలో జరగబోయే ఇండియా-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల త్రైపాక్షిక వన్డే సిరీస్కు సిద్ధమవుతున్నాడు. ఇంతలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్… -
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్తో ఎన్నో రికార్డులను తిరగరాసి.. సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ విజయాలు సాధించిన అతని ప్రస్థానం ఇప్పుడు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల దృష్టిని ఆకర్షించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఇండోర్, వైభవ్ సూర్యవంశీ విజయ గాథను పరిశోధన అంశంగా ఎంపిక చేసింది. చిన్న వయసులోనే వచ్చిన కీర్తి, అపార… -
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
Shubman Gill Vs Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్లో క్రికెట్ ఫ్యాన్స్ అరుదైన ఫైట్ను వీక్షించారు. ఒకవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన శతకంతో తన జట్టును ఫైనల్కు చేర్చగా, మరోవైపు కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మ్యాచ్ ఫలితం గుజరాత్కు అనుకూలంగా వచ్చినప్పటికీ, చర్చ అంతా వైభవ్ చుట్టూనే తిరుగుతుంది.. న్యూ చండీగఢ్లోని… -
Mohammad Kaif: నీ ఆటకు సలాం.. 14 ఏళ్లకే డబుల్ సెంచరీ చేసిన బుడ్డోడు..
టీమిండియా క్రికెట్ ను సచిన్ ముందు, సచిన్ తర్వాత అన్నట్టుగా విడదీయొచ్చు. బౌలర్లు ఆధిపత్యం చెలాయించే ఆ రోజుల్లో ఓ పదహారేళ్ళ కుర్రాడు ప్రపంచ క్రికెట్ ని వణికించేశాడు. పదహారేళ్లకు తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి బౌలర్లకు నైట్ మెర్ గా మారాడు. అంతకుముందు 15 ఏళ్ళ వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్లోతారాజువ్వగా దూసుకొచ్చాడు. ఇప్పుడు పద్నాలుగేళ్లకే డబుల్ సెంచరీలతో మోత మోగిస్తున్నారు. ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్…
తాజావార్తలు
-
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్ను ఎందుకు తప్పించారంటే?
-
Mekedatu Dam Row: కాంగ్రెస్ నేతల మధ్యే మెకెదాటు డ్యామ్ వార్.. కర్ణాటక సీఎంపై తమిళనాడు ఎంపీ ఫైర్!
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!