Home
Indian Banking
Indian Banking News
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
SBI: అమెరికాలోని భారతీయ ప్రవాసులకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అదిరిపోయే తీపి కబురు అందించింది. అమెరికా గడ్డపై తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ, ప్రవాస భారతీయులు అత్యధికంగా నివసించే టెక్సాస్ రాష్ట్రంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఎస్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కాలిఫోర్నియా)’.. టెక్సాస్లోని ప్రముఖ నగరమైన ఫ్రిస్కోలో సరికొత్త శాఖను ఘనంగా ప్రారంభించింది. కాలిఫోర్నియా వెలుపల ఈ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసిన తొలి… -
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
EMI.. ఈ రోజు భారతీయుల జీవితంలో ఇది ఓ సాధారణ పదంగా మారిపోయింది. ఇల్లు కొనాలన్నా, కారు తీసుకోవాలన్నా, మొబైల్, టీవీ, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలు కొనుగోలు చేయాలన్నా చాలామంది ముందుగా గుర్తు చేసుకునేది EMIనే. అయితే ఈ EMI కల్చర్ను ఇండియాకు విస్తృతంగా పరిచయం చేసి, రిటైల్ బ్యాంకింగ్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వ్యక్తి ఎవరో తెలుసా. నిజానికి చాలా మందికి తెలిసే అవకాశం తక్కువ. ఆయనే కేవీ కామత్ (KV Kamath). ఇంతకీ… -
Digital Fruad : డిజిటల్ పేమెంట్ నేరాలకు ఇక చెక్..!
Digital Fruad : డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో భారతదేశంలో ఆన్లైన్ లావాదేవీలు అమితంగా పెరిగాయి. అయితే, ఈ వృద్ధికి అనుపాతంగా డిజిటల్ మోసాలు కూడా పెరుగుతుండటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. తాజాగా, డిజిటల్ పేమెంట్కు సంబంధించి మోసాలను అరికట్టేందుకు ‘డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ (DPIP)’ అనే ఆధునిక టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ డీపీఐపీ ప్లాట్ఫామ్ను ప్రభుత్వ రంగ , ప్రైవేట్ రంగ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!