Home
India Vs Sri Lanka
India Vs Sri Lanka News
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
Team India History: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో పురుషుల టీ20ల్లో 100 లేదా అంతకంటే… -
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. స్వర్ణ పతకం కోసం శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు చేరారు. ముఖ్యంగా స్టార్ ఓపెనర్, కాటేరమ్మ… -
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్ అదరగొడుతోంది. నిషిన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 9.5 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌటైంది. భారత్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు,… -
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్ శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషిన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ… -
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
India vs Sri Lanka semi-final playing XI: 2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీల్లో భాగంగా భారత్, శ్రీలంక జట్లు సెమీఫైనల్లో తలపడనున్నాయి. గురువారం (అక్టోబర్ 1న) జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. గత ఆసియా క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు స్వర్ణ పతక పోరుకు చేరుకోవాలని శ్రీలంక కూడా పట్టుదలగా ఉంది. వర్షం కారణంగా ఇరు జట్ల క్వార్టర్‌ఫైనల్… -
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
India vs Sri Lanka Asian Games 2026 Weather Report: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ పోటీలకు వరుణుడి అడ్డంకులు కొనసాగుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్ వర్షం కారణంగా ప్రభావితమవుతోంది. తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో.. టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మిగిలిన మూడు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక సెమీఫైనల్లో భారత్, శ్రీలంక గురువారం (అక్టోబర్ 1)… -
Women’s Asia Cup 2026: శ్రీచరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
India 8th Asia Cup title: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన తుది పోరులో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో 8వసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.… -
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Harmanpreet Kaur About Women’s Asia Cup Final 2026: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంకతో జరగనున్న టైటిల్ పోరులో అనవసరంగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ప్రయత్నించకుండా.. తమ బలాలపై నమ్మకం ఉంచి ఆడాలని జట్టు సభ్యులకు సూచించింది. ఫైనల్ రోజు ఎవరు అత్యుత్తమ క్రికెట్ ఆడితే వారిదే విజయమని పేర్కొంది. శ్రీలంక స్టార్ ఓపెనర్ చమరి ఆటపట్టు డేంజరస్ ప్లేయర్ అని,… -
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
INDW vs SLW Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ కోసం భారత్, శ్రీలంక జట్లు మరికొన్ని గంటల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు… -
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించకపోవడం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం అత్యంత కీలకమని, ఇటువంటి దశలో లభించిన అవకాశాలను చేజార్చుకోకూడదని సూచించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు