పోస్టాఫీస్ లో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 27 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి.. వెంటనే అప్లై చేసుకోండి.. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు..27 ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 ద్వారా మొత్తం…