ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి కూలీ ముఖంపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. కాదనకుండా పక్కనే నిలబడిన వ్యక్తి ఇదంతా చూసి నవ్వుతున్నాడు. కూలీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.