Home
Immunity Boost
Immunity Boost News
-
Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!
వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగినప్పుడు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలను ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ సీజన్లో విరివిగా లభించే అనానస్ (పైనాపిల్) జ్యూస్ రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాల్షియం, ఫైబర్, విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండు వేసవిలో మన శరీరాన్ని ఎలా కాపాడుతుందో ఇక్కడ తెలుసుకోండి. 1. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది వేసవిలో వచ్చే ప్రధాన సమస్య డీహైడ్రేషన్ (శరీరంలో… -
Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు
ఎర్రటి మణుల వంటి గింజలతో ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ పండును ‘పోషకాల గని’ అని పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక గిన్నెడు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక వరప్రసాదం. దానిమ్మలో ఉండే ఐరన్ కంటెంట్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ముఖానికి సహజమైన… -
Health Tips : లైట్‌గా తీసుకోకండి.. జాగ్రత్తలు పాటించండి
Health Tips : వర్షాకాలంలో జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని చాలా లైట్‌గా తీసుకొని, అవి తీవ్రరూపం దాల్చిన తర్వాత అనేక అవస్థలు పడుతారు. ఈ జలుబు, దగ్గు విషయంలో ముందు నుంచే అప్రమత్తత పాటిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఎలా నివారించాలో పరిశీలిద్దాం. వర్షకాలంలో గాలిలో ఉండే… -
Alcohol Effects: జస్ట్ 21 రోజులు మద్యం మానేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
రోజులు గడుస్తున్న కొద్దీ యువతలో మద్యం సేవించే ట్రెండ్ పెరుగుతోంది. పండుగల సీజన్ అయినా, కొత్త సంవత్సర వేడుకలైనా సరే, మద్యం, బీరు లేదా ఇతర మద్య పానీయాలు తీసుకునే ట్రెండ్ కూడా పెరుగుతోంది. ఆధునిక కాలంలో ప్రజల సంతోషకరమైన వేడుకల్లో మద్యపానం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. రోజూ మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. -
Silver Glass: వెండి గ్లాసులో నీరు తాగండి.. ఆరోగ్యంగా ఉండండి
వెండి గ్లాసులో నీరు త్రాగడం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది నీటిని శుద్ధి చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆధునిక శాస్త్రం కూడా వెండి యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలను అంగీకరిస్తుంది. -
Hug Health Benefits: కౌగిలించుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Hugging: ప్రతిరోజు మనిషులు ఉరుకు పరుగు జీవితంలో బిజీ అయ్యారు. అయితే రోజువారీ జీవితంలో మీ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరంగానే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. మరి కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. Also Read: Hotel Attack: హోటల్‌కు వచ్చిన కస్టమర్స్‌పై దాడి.. మేనేజర్ దగ్గరుండి మరీ..! మానసిక స్థితిలో మెరుగుదల: పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కౌగిలించుకోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక రకాల మానసిక… -
Healthy Resolution: కొత్త ఏడాదిలో ఆరోగ్యం కోసం ఈ రిజల్యూషన్ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి
Healthy Resolution: నూతన సంవత్సరం అనేది కొత్త ప్రారంభం అని చాలా మంది భావిస్తారు. మీ జీవితం కొన్ని విషయాలను మెరుగుపరచడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంకా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ఇది మంచి సమయం. తరచుగా మన బిజీ లైఫ్‌లో, మనం మన ఆహారంపై శ్రద్ధ చూపలేకపోతున్నాము. ఇది క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ సంవత్సరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలనుకుంటే మీ ఆహారంలో కొన్ని ప్రభావవంతమైన అలవాట్లను…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!